Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

వధూవరులకు ఆశీస్సులు అందించిన బి ఆర్ఎస్ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వధూవరులకు ఆశీస్సులు అందించిన బి ఆర్ఎస్ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల ఆగస్టు 23( పున్నమి ప్రతినిధి ) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట మాజీ ఉపసర్పంచ్ కదిరే భూమయ్య కుమార్తె వివాహ వేడుకకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
  • ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మెంగని మనోహర్, మండల యువజన అధ్యక్షులు శీలం స్వామి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ సందర్భంగా వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 23( పున్నమి ప్రతినిధి )

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట మాజీ ఉపసర్పంచ్ కదిరే భూమయ్య కుమార్తె వివాహ వేడుకకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మెంగని మనోహర్, మండల యువజన అధ్యక్షులు శీలం స్వామి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *