Sunday, 23 August 2026
  • Home  
  • *ఆర్ అండ్ బి అధికారుల ల నిర్లక్ష్య వైఖరి వలన పాదాచారులు నరకయాతన*. *స్పందించిన బిజెపి నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, చంద్రారెడ్డి*. } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,* }
- తిరుపతి

*ఆర్ అండ్ బి అధికారుల ల నిర్లక్ష్య వైఖరి వలన పాదాచారులు నరకయాతన*. *స్పందించిన బిజెపి నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, చంద్రారెడ్డి*. } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,* }

*ఆర్ అండ్ బి అధికారుల ల నిర్లక్ష్య వైఖరి వలన పాదాచారులు నరకయాతన*. *స్పందించిన బిజెపి నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, చంద్రారెడ్డి*. *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,* తిరుపతి జిల్లావాకాడు :మండల పరిధిలోని *బాలి రెడ్డిపాలెం- మొలగనూరు* రోడ్డు మార్గం (ఆర్ అండ్ బి) అద్వానంగా ఉండడముతో ఆ మార్గాన ప్రయాణించే పాదాచార్లు, వాహన చోదకుల అవస్థలు వర్ణాతీతం. నిత్యం ఆ మార్గం రద్దీగాఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టలేదు .రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయి, నడిస్తే నాట్యం ను తలపిస్తున్నది ప్రధానంగా ఆ మార్గంలో వెళ్లే విద్యార్థులు అవస్థలు వర్ణతీతం. వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిర్లక్ష్యం వైఖరికి ఈ రోడ్డే నిదర్శనం. ఇ0 నేపథ్యంలో తిరుపతి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి, వాకాడు మండలం బిజెపి అధ్యక్షుడు చంద్రా రెడ్డి లు సంయుక్తంగా ఈరోజు తమ సొంత నిధులతో ఆ రోడ్డు మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. రోడ్డు పనులు చేస్తూ ఉండగానే ఆ ఇరువురిని పలువురు ప్రశంసించారు. తిరుపతి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పాపా రెడ్డిపురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ బి అధికారుల నిర్వాకం వలన కూటమి ప్రభుత్వము కు చెడ్డ పేరు వస్తుంది, కోట సెక్షన్లో పనిచేసే డి, ఈ ఏఈ లు ఎక్కడ ఉంటున్నారు, వారి వలన ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతున్నది, విధులు పట్ల నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బి అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

*ఆర్ అండ్ బి అధికారుల ల నిర్లక్ష్య వైఖరి వలన పాదాచారులు నరకయాతన*. *స్పందించిన బిజెపి నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, చంద్రారెడ్డి*.

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,*

తిరుపతి జిల్లావాకాడు :మండల పరిధిలోని *బాలి రెడ్డిపాలెం- మొలగనూరు* రోడ్డు మార్గం (ఆర్ అండ్ బి) అద్వానంగా ఉండడముతో ఆ మార్గాన ప్రయాణించే పాదాచార్లు, వాహన చోదకుల అవస్థలు వర్ణాతీతం. నిత్యం ఆ మార్గం రద్దీగాఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టలేదు .రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయి, నడిస్తే నాట్యం ను తలపిస్తున్నది
ప్రధానంగా ఆ మార్గంలో వెళ్లే విద్యార్థులు అవస్థలు వర్ణతీతం. వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిర్లక్ష్యం వైఖరికి ఈ రోడ్డే నిదర్శనం. ఇ0 నేపథ్యంలో తిరుపతి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి, వాకాడు మండలం బిజెపి అధ్యక్షుడు చంద్రా రెడ్డి లు సంయుక్తంగా ఈరోజు తమ సొంత నిధులతో ఆ రోడ్డు మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. రోడ్డు పనులు చేస్తూ ఉండగానే ఆ ఇరువురిని పలువురు ప్రశంసించారు. తిరుపతి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పాపా రెడ్డిపురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ బి అధికారుల నిర్వాకం వలన కూటమి ప్రభుత్వము కు చెడ్డ పేరు వస్తుంది, కోట సెక్షన్లో పనిచేసే డి, ఈ ఏఈ లు ఎక్కడ ఉంటున్నారు, వారి వలన ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతున్నది, విధులు పట్ల నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బి అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.