Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి నిర్మల్//బాసర

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు.శ్రావణమాసం ఆదివారం సెలవు దినము మరియు ఏకాదశి, మూలా నక్షత్రము కలిసి రావడంతో దానిని అమృత సిద్ధియో అని అంటారు.మంచి రోజు కావడంతో చిన్నపిల్లలకు అక్షర శ్రీకర పూజలు చేయించడానికి తల్లిదండ్రులు ఉదయం నుండి క్యూలైన్లలో వేచి ఉన్నారు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు.తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలి వచ్చినభక్తులు.చిన్నారులతో కిటకిటలాడుతున్న అక్షరాభ్యాసమండపాలు.అక్షర శ్రీకర పూజకు రెండు గంటల సమయం సర్వదర్శనానికి గంట సమయం పడుతుంది…
భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు…

Uploaded Video:

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *