వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ర్యాలీ
నిర్మల్, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్): ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు సమక్షంలో ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌక్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Uploaded Video: