Sunday, 23 August 2026
  • Home  
  • పర్యావరణ పరిరక్షనే మా ధ్యేయం. నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో గిరిజనులకు గుడ్డ సంచులు పంపిణీ, హోమియో మందులు పంపిణీ. } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,* }
- తిరుపతి

పర్యావరణ పరిరక్షనే మా ధ్యేయం. నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో గిరిజనులకు గుడ్డ సంచులు పంపిణీ, హోమియో మందులు పంపిణీ. } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,* }

పర్యావరణ పరిరక్షనే మా ధ్యేయం. నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో గిరిజనులకు గుడ్డ సంచులు పంపిణీ, హోమియో మందులు పంపిణీ. *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,* పర్యావరణ పరిరక్షణ ద్యేయంగా ఎం.వి.రావు.ఫౌండేషన్ పనిచేస్తుందని ఆ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు. శుక్రవారం వాకాడు మండలం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో *పర్యావరణ పరిరక్షణ* అనే అంశంపై గిరిజన కాలనీవాసులకు అవగాహన కల్పించారు చిరంజీవి *ముప్పవరపు చరిష్మా* నూతన వివాహ మహోత్సవ సందర్భంగా ఎం. వి రావు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో ఉన్న గిరిజనులకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విషయమై వారితో అవగాహన ఏర్పాటు చేసి అనంతరం వారికి *గుడ్డ సంచులను* పంపిణీ చేశారు. -ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ సంచులను ప్రతిరోజు వినియోగించాలని లీలా మోహన్ కృష్ణ గిరిజనులకు వివరించారు. అనంతరం ప్రస్తుతం అమ్మవారు చికెన్ ఫాక్స్ ఉన్నందువల్ల గిరిజనులందరికి హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుట్టయ్య, వాకాడు ఆర్టీసీ డిపో కార్మికుడు భాస్కర్, గిరిజన కుటుంబాల వారు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షనే మా ధ్యేయం.

నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో గిరిజనులకు గుడ్డ సంచులు పంపిణీ,
హోమియో మందులు పంపిణీ.

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,*

పర్యావరణ పరిరక్షణ ద్యేయంగా
ఎం.వి.రావు.ఫౌండేషన్ పనిచేస్తుందని ఆ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
శుక్రవారం వాకాడు మండలం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో *పర్యావరణ పరిరక్షణ* అనే అంశంపై గిరిజన కాలనీవాసులకు అవగాహన కల్పించారు
చిరంజీవి *ముప్పవరపు చరిష్మా* నూతన వివాహ మహోత్సవ సందర్భంగా ఎం. వి రావు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో ఉన్న గిరిజనులకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విషయమై వారితో అవగాహన ఏర్పాటు చేసి అనంతరం వారికి *గుడ్డ సంచులను* పంపిణీ చేశారు.
-ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ సంచులను ప్రతిరోజు వినియోగించాలని లీలా మోహన్ కృష్ణ గిరిజనులకు వివరించారు.
అనంతరం ప్రస్తుతం అమ్మవారు చికెన్ ఫాక్స్ ఉన్నందువల్ల గిరిజనులందరికి హోమియో మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుట్టయ్య, వాకాడు ఆర్టీసీ డిపో కార్మికుడు భాస్కర్, గిరిజన కుటుంబాల వారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.