Friday, 21 August 2026
  • Home  
  • ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
- పెద్దపల్లి

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామంలో శుక్ర వారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విడ్స్ కౌన్సిలర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాల నిర్వహణ, పొదుపు ప్రాధాన్యం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), కేవైసీ, రీ-కే వైసీ ప్రక్రియలతో పాటు బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల రుణ సదుపాయాలపై గ్రామస్తులకు వివరించారు. అవగాహన కార్యక్రమంలో బాలకృష్ణ బ్యాంకు సేవలు, పొదుపు అలవాట్లు, బీమా పథకాల ప్రయోజనాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే లా వివరించారు. ఈ కార్యక్రమంలో సిసి,విఓఏ, మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.

మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామంలో శుక్ర వారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విడ్స్ కౌన్సిలర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాల నిర్వహణ, పొదుపు ప్రాధాన్యం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), కేవైసీ, రీ-కే వైసీ ప్రక్రియలతో పాటు బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల రుణ సదుపాయాలపై గ్రామస్తులకు వివరించారు. అవగాహన కార్యక్రమంలో బాలకృష్ణ
బ్యాంకు సేవలు, పొదుపు అలవాట్లు, బీమా పథకాల ప్రయోజనాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే లా వివరించారు. ఈ కార్యక్రమంలో సిసి,విఓఏ, మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.