Friday, 4 September 2026
  • Home  
  • రాజీవ్ గాంధీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం గజ్జెల రాజు
- రాజన్న సిరిసిల్ల

రాజీవ్ గాంధీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం గజ్జెల రాజు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 29. (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్‌లో స్వర్గీయ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. యువతకు అవకాశాలు, సాంకేతిక విప్లవం, గ్రామీణాభివృద్ధి, ప్రజాస్వామ్య బలోపేతానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 29. (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్‌లో స్వర్గీయ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. యువతకు అవకాశాలు, సాంకేతిక విప్లవం, గ్రామీణాభివృద్ధి, ప్రజాస్వామ్య బలోపేతానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.