Sunday, 23 August 2026
  • Home  
  • డిగ్రీ వెబ్‌ ఆప్షన్లు
- అమరావతి

డిగ్రీ వెబ్‌ ఆప్షన్లు

ఏపీ OAMDC–2026 డిగ్రీ ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్ల నమోదు నేటి నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు ఆగస్టు 23 వరకు తమ కళాశాల, కోర్సు ప్రాధాన్యాలను నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 24న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది. సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 31న విడుదల చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.