అమరావతి
డిగ్రీ వెబ్ ఆప్షన్లు
ఏపీ OAMDC–2026 డిగ్రీ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు నేటి నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు ఆగస్టు 23 వరకు తమ కళాశాల, కోర్సు ప్రాధాన్యాలను నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 24న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది. సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 31న విడుదల చేయనున్నారు.


