Wednesday, 19 August 2026
  • Home  
  • విశాఖ స్టీల్ సిటీ డిపోలో గ్యారేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
- విశాఖపట్నం

విశాఖ స్టీల్ సిటీ డిపోలో గ్యారేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

విశాఖ స్టీల్ సిటీ డిపోలో గ్యారేజీలో ఈ దిగువ తెలుపబడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు విశాఖపట్నం స్టీల్ సిటీ డిపో మేనేజర్ తెలిపియున్నారు. ఆసక్తి వున్నవారు 9959225593 నెంబర్ కు కాంటాక్ట్ చేయవలసింది గా తెలిపియున్నారు. అసిస్టెంట్ మెకానిక్= 7 అర్హత: ఐటిఐ లో డీజిల్ మెకానిక్ మరియు అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి మెకానిక్= 1 అర్హత:ఐటిఐ డీజిల్ మెకానిక్ మరియు నైపుణ్యము మరియు అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి బ్లాక్ స్మిత్=1 పెయింటర్= 1 పెయింట్ వేసే అనుభవం అక్షరాలు రాసే అనుభవము ఉండాలి.

విశాఖ స్టీల్ సిటీ డిపోలో గ్యారేజీలో ఈ దిగువ తెలుపబడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు విశాఖపట్నం స్టీల్ సిటీ డిపో మేనేజర్ తెలిపియున్నారు.
ఆసక్తి వున్నవారు 9959225593 నెంబర్ కు కాంటాక్ట్ చేయవలసింది గా తెలిపియున్నారు.

అసిస్టెంట్ మెకానిక్= 7
అర్హత: ఐటిఐ లో డీజిల్ మెకానిక్ మరియు అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి

మెకానిక్= 1
అర్హత:ఐటిఐ డీజిల్ మెకానిక్ మరియు నైపుణ్యము మరియు అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి

బ్లాక్ స్మిత్=1

పెయింటర్= 1
పెయింట్ వేసే అనుభవం అక్షరాలు రాసే అనుభవము ఉండాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.