Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

మహా అన్నదాన కార్యక్రమం ని జయ ప్రదం చేయండి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహా అన్నదాన కార్యక్రమం ని జయ ప్రదం చేయండి.
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరము లోని ఎన్ ఎస్టీ రోడ్డు నందు ఏర్పాటు చేసిన దుర్గమ్మ వారి మండపం ప్రాంగానం లో 28వ తేది ఆదివారం నాడు మహా అన్న దానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గా నిర్వాహకులు భద్రయ్య, లింగ రాజు…

ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతి నిధి)

ఖమ్మం నగరము లోని ఎన్ ఎస్టీ రోడ్డు నందు ఏర్పాటు చేసిన దుర్గమ్మ వారి మండపం ప్రాంగానం లో 28వ తేది ఆదివారం నాడు మహా అన్న దానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గా నిర్వాహకులు భద్రయ్య, లింగ రాజు మరియు కమిటీ భాద్యులు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *