Tuesday, 18 August 2026
  • Home  
  • గ్రామాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- తిరుపతి

గ్రామాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

రామచంద్రపురం ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం, గ్రామాలలో 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పులిరాం సింగ్ తో కలిసి ఎంపీపీ ఏవి బ్రహ్మానంద రెడ్డి పతాకావిష్కరణ చేశారు సింగల్ విండో కార్యాల యంలో అధ్యక్షుడు చేకూరి జనార్దన్ చౌదరి టిడిపి మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డితో కలిసి జండా ఆవిష్కరించారు రెవెన్యూ కార్యా లయంలో తాసిల్దార్ మధుసూదన్ రావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై భక్తవత్సలం ఎంఈఓ కార్యా లయ ంలో మార్కండేయ నాయుడు జయ వేలులు జండా ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

రామచంద్రపురం ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి

రామచంద్రాపురం మండలం, గ్రామాలలో 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పులిరాం సింగ్ తో కలిసి ఎంపీపీ ఏవి బ్రహ్మానంద రెడ్డి పతాకావిష్కరణ చేశారు సింగల్ విండో కార్యాల యంలో అధ్యక్షుడు చేకూరి జనార్దన్ చౌదరి టిడిపి మండల అధ్యక్షుడు
తిరుమలరెడ్డితో కలిసి జండా ఆవిష్కరించారు రెవెన్యూ కార్యా లయంలో తాసిల్దార్ మధుసూదన్ రావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై భక్తవత్సలం ఎంఈఓ కార్యా లయ ంలో మార్కండేయ నాయుడు జయ వేలులు జండా ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.