Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా??

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా??

వార్త ముఖ్యాంశాలు

  • స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ 23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరిన కడియం శ్రీహరి ఢిల్లీ నుండి…

స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నిన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు నోటీసులు ఇచ్చిన స్పీకర్

23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు

వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరిన కడియం శ్రీహరి

ఢిల్లీ నుండి రాగానే స్పీకర్‌ను కలవనున్న దానం నాగేందర్

దానం నాగేందర్ మరింత సమయం కోరతాడా లేదా రాజీనామా చేస్తాడా అనే అంశంపై సందిగ్ధత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *