*బీసీ ఉద్యమ నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను పరామర్శించిన కుల సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు*
బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య భధ్రు నాయక్, రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘం రమేష్ లు నర్సంపేట పట్టణంలోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించడం జరిగిందని అన్నారు. శ్రీనివాస్ ముదిరాజ్ కు ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన బీసీ మహాసభ ల కార్యక్రమంలో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు కాలు ప్యాక్చర్ అవడం వలన శ్రీనివాస్ ను కలిసి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ కోలుకొని మళ్లీ బీసీ ఉద్యమాన్ని నడిపించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.

బీసీ ఉద్యమ నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను పరామర్శించిన కుల సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు
*బీసీ ఉద్యమ నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను పరామర్శించిన కుల సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు* బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య భధ్రు నాయక్, రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘం రమేష్ లు నర్సంపేట పట్టణంలోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించడం జరిగిందని అన్నారు. శ్రీనివాస్ ముదిరాజ్ కు ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన బీసీ మహాసభ ల కార్యక్రమంలో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు కాలు ప్యాక్చర్ అవడం వలన శ్రీనివాస్ ను కలిసి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ కోలుకొని మళ్లీ బీసీ ఉద్యమాన్ని నడిపించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.

