Thursday, 13 August 2026
  • Home  
  • బుధరావుపేట గ్రామంలో దశదిన కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ_మోడెం ఎల్లా గౌడ్
- వరంగల్

బుధరావుపేట గ్రామంలో దశదిన కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ_మోడెం ఎల్లా గౌడ్

మన అభిమాని నాయకులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశానుసారం మృతిని కుటుంబాన్ని పరామర్శించిన బుధరావుపేట యువజన కాంగ్రెస్ నాయకులు* *బుధరావుపేట యువజన కాంగ్రెస్ నాయకుడు సింగు ఉదయ్. గారి అమ్మమ్మ గారు నోముల యశోద. గారు ఇటీవల మరణించగా వారి కార్యక్రమం లో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లాగౌడ్, యువజన కాంగ్రెస్ నర్సంపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గారు* ఈ కార్యక్రమంలో బుధరావుపేట కాంగ్రెస్ యూత్ నాయకులు. అక్రమ్,జలిక లింగన్న , నజీర్,నగరబోయిన మహేష్, శివ చారి,తరుణ్, అస్లాం,అనుప రాజు, వంశీ, యోగి,ఇనాం, బోర మురళి. జిల్లోజ్ ప్రశాంత్. ఆఫ్రోజ్,తదితరులు పాల్గొన్నారు.

మన అభిమాని నాయకులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశానుసారం మృతిని కుటుంబాన్ని పరామర్శించిన బుధరావుపేట యువజన కాంగ్రెస్ నాయకులు*
*బుధరావుపేట యువజన కాంగ్రెస్ నాయకుడు సింగు ఉదయ్. గారి అమ్మమ్మ గారు నోముల యశోద. గారు ఇటీవల మరణించగా వారి కార్యక్రమం లో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లాగౌడ్, యువజన కాంగ్రెస్ నర్సంపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గారు*
ఈ కార్యక్రమంలో బుధరావుపేట కాంగ్రెస్ యూత్ నాయకులు. అక్రమ్,జలిక లింగన్న , నజీర్,నగరబోయిన మహేష్, శివ చారి,తరుణ్, అస్లాం,అనుప రాజు, వంశీ, యోగి,ఇనాం, బోర మురళి. జిల్లోజ్ ప్రశాంత్. ఆఫ్రోజ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.