Saturday, 18 July 2026
  • Home  
  • అక్లూర్లో ఎస్‌ఐఆర్ 100% పూర్తి | బీఎల్ఓలకు సన్మానం
- నిజామాబాద్

అక్లూర్లో ఎస్‌ఐఆర్ 100% పూర్తి | బీఎల్ఓలకు సన్మానం

వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామపంచాయతీలో ఎస్ ఐ ఆర్ 100% పూర్తయినందున గ్రామ సర్పంచ్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొని సర్పంచ్ జిన్నా జనార్దన్ తో కలిసి బిఎల్ఓ లను బిఎల్ఏ లను సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను తొందరగా 100% పూర్తి కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అట్లూరు గ్రామ సర్పంచ్ జిన్నా జనార్ధన్ పంచాయతీ కార్యదర్శి మహేష్ ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి వార్డు మెంబర్లు గ్రామ బి ఎల్ వో లు రాజేశ్వర్ వరలక్ష్మి కారోబార్ స్వామి మజీద్ బర్ల జాన్ ఎర్రోళ్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.