Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరంగా ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరంగా ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లాల సూచనలు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి బేరివారి మండపం నుండి తిరంగా ర్యాలీ14.08.25 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమై నాలుగు మాడ వీధుల…

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లాల సూచనలు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి బేరివారి మండపం నుండి తిరంగా ర్యాలీ14.08.25 వ తేదీ
ఉదయం 9 గంటలకు ప్రారంభమై నాలుగు మాడ వీధుల మీదుగా సాగి తిరిగి బేరివారి మండపం వద్దకు చేరును.కావున ఈ ర్యాలీలో విద్యార్థులు,యువకులు, పెద్దలు,మహిళలు, దేశభక్తులు,NDA కూటమి నాయకులు,కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *