Wednesday, 15 July 2026
  • Home  
  • ఏపీ BLOలు & సూపర్ వైజర్లకు భారీ గుడ్ న్యూస్!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ BLOలు & సూపర్ వైజర్లకు భారీ గుడ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్‌లోని BLOలు, సూపర్ వైజర్లకు శుభవార్త. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అదనపు విధులు నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు రాష్ట్ర ఎన్నికల శాఖ ప్రత్యేక పారితోషికం మంజూరు చేసింది. అదనంగా రూ.6,000 వన్-టైమ్ పారితోషికం BLOలకు మొత్తం: రూ.18,000 సూపర్ వైజర్లకు మొత్తం: రూ.24,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ. ఈ సమాచారం BLOలు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ మరియు రెవెన్యూ సిబ్బందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌లోని BLOలు, సూపర్ వైజర్లకు శుభవార్త. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అదనపు విధులు నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు రాష్ట్ర ఎన్నికల శాఖ ప్రత్యేక పారితోషికం మంజూరు చేసింది.

అదనంగా రూ.6,000 వన్-టైమ్ పారితోషికం
BLOలకు మొత్తం: రూ.18,000
సూపర్ వైజర్లకు మొత్తం: రూ.24,000

నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ.

ఈ సమాచారం BLOలు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ మరియు రెవెన్యూ సిబ్బందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.