Friday, 10 July 2026
  • Home  
  • ఇందిరమ్మ గృహలను ప్రారంభించిన ఎం. యల్. ఏ కడియం
- జనగాం

ఇందిరమ్మ గృహలను ప్రారంభించిన ఎం. యల్. ఏ కడియం

జఫర్గడ్ మండలం.. జనగాం జిల్లా ఈ రోజు మండల కేంద్రం లో ఇందిరమ్మ గృహలను ప్రారంభించిన ఎం. యల్. ఏ కడియం శ్రీహరి గారు.మరియు అంతర్గత సిమెంట్ రోడ్డు లు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎం. యల్. ఏ గారితో స్థానిక సర్పంచ్ కుల్ల మోహన్ రావు గారు, పి. ఏ. సి. యస్ వైస్ చైర్మన్ మొగిలిపాక నర్సింగం గారు,స్థానిక వార్డు సభ్యులు మొగిలిపాక సోమ లక్ష్మి, పట్టపూరి భాగ్య లక్ష్మి మరియు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగింది.

జఫర్గడ్ మండలం.. జనగాం జిల్లా
ఈ రోజు మండల కేంద్రం లో ఇందిరమ్మ గృహలను ప్రారంభించిన ఎం. యల్. ఏ కడియం శ్రీహరి గారు.మరియు అంతర్గత సిమెంట్ రోడ్డు లు శంకుస్థాపన చేయటం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఎం. యల్. ఏ గారితో స్థానిక సర్పంచ్ కుల్ల మోహన్ రావు గారు, పి. ఏ. సి. యస్ వైస్ చైర్మన్ మొగిలిపాక నర్సింగం గారు,స్థానిక వార్డు సభ్యులు మొగిలిపాక సోమ లక్ష్మి, పట్టపూరి భాగ్య లక్ష్మి మరియు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.