* తేదీ:18-05-2026 పున్నమి ప్రతినిధి ఈరోజు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మైనార్టీ నాయకులు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీల మీటింగ్ కు హాజరై ఆసిఫాబాద్ నియోజకవర్గ మైనార్టీల పలు సమస్యల గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని, TMREIS చైర్మన్ శ్రీ మొహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి గారికి మైనార్టీల పలు సమస్యల గురించి వివరించడం జరిగింది. ఇంచార్జి మినిస్టర్ గారు, సానుకూలంగా స్పందించారు ఇట్టి కార్యక్రమంలో ఆసిఫాబాద్ _మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా_ భాయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునీర్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ తారీక్, డిసిసి ప్రధాన కార్యదర్శి ముఖిద్ భాయ్, రజాక్ బాయ్, సుజాత్ ఖాన్, మొహమ్మద్ నిజాం, మొహమ్మద్ జమీల్ మరియు నాయకులు పాల్గొన్నారు

మైనార్టీల సమస్యల పరిష్కారానికి ఇంచార్జి మినిస్టర్‌ను కలిసిన ఆసిఫాబాద్ నాయకులు