సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రకృతిని గమనించాలన్న తత్వవేత్త
కాంతి రహస్యాలను ఛేదించిన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ సృష్టికర్త
భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్పశాస్త్రవేత్త
నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి. రామన్ గారి జయంతి సందర్భంగా మహనీయునికి ఇవే మా నివాళులు.. 🙏🏽


