పాణ్యంమండలం లో అనుమతి లేని హాస్టల్,కళాశాల పైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా డివిఈఓ విద్య శాఖ అధికారి శంకర్ నాయక్ కి ఎన్ఎస్యూఐ నంద్యాల జిల్లా ఇంచార్జి బత్తిని ప్రతాప్,ఎఐఎఫ్బి వనము వెంకటాద్రి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాణ్యం మండలంలో ఇష్టనుసరంగా అనుమతి లేకున్నా విజయానికేతన్ కళాశాల పేరుతొ కళాశాలను నడుపుతున్న యాజమాన్యంపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, విజయానికేతన్ కళాశాలకు ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి రాలేదని,విద్యార్థులనుండి (సొసైటీ) పేరుతొ లక్షలు రూపాయలు,అధిక ఫీజులు,వసులుచేస్తున్నారని,విజయ ఒకేషనల్ జూనియర్ కళాశాల అంటూ ప్రచారము చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ అడ్మిషన్స్ జరుపుతూ విద్యార్థులకు ఇష్టం వచ్చిన గ్రూప్ లు ఉన్నాయని అంటూ ప్రజలను,తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్స్ జరుపుతున్నారు తెలిపారు.మండలంలో ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చెందకుండానే కొత్తగా ప్రవేటు కళాశాలలు ఎలాఅనుమతి ఇస్తారని, అనుమతి లేని హాస్టల్,కళాశాల పైన చర్యలు తీసుకోవాలని,లేని పక్షంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని విద్యార్ధి, యువజన,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలిపారు…ఈ విషయంపై స్పందించిన డివిఈఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ విజయానికేతన్ కళాశాల మరియు విజయా ఒకేషనల్ జూనియర్ కళాశాలలకు విద్యాశాఖ అధికారుల నుండి అనుమతి రాలేదని,ఈ రెండు కళాశాల పై విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ సీవీ రామన్,ఎన్ఎస్యూఐ నంద్యాల జిల్లా ఇంచార్జి బత్తిని ప్రతాప్,ఎఐఎఫ్బి వనము వెంకటాద్రి,మండల నాయకుడు సందీప్,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

పాణ్యంలో అనుమతి లేని హాస్టల్,కళాశాలలపై చర్యలు తీసుకోండి… విద్యార్థి సంఘాల డిమాండ్.