Friday, 15 May 2026
  • Home  
  • సూపరీడెంట్ పదోన్నతి పొందిన కోవూరు కళాశాల సీనియర్ సహాయకులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సూపరీడెంట్ పదోన్నతి పొందిన కోవూరు కళాశాల సీనియర్ సహాయకులు

ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు, నెల్లూరు *ప్రిన్సిపాల్ శ్రీ S.A.సికిందర్ గారి* సారథ్యం లో …. *శ్రీ J.అశోక్ గారు* ఇటీవల పల్నాడు జిల్లా DIEO ఆఫీసు సూపరిండెంట్ గా పదోన్నతి పొందిన సందర్భమున హార్దిక శుభాకాంక్షలతో ఘనంగా సన్మానించి వీడుకోలు తెలుపుతున్న కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది.💐💐💐🎉🎊 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు, నెల్లూరు *ప్రిన్సిపాల్ శ్రీ S.A.సికిందర్ గారి* సారథ్యం లో ….
*శ్రీ J.అశోక్ గారు* ఇటీవల పల్నాడు జిల్లా DIEO ఆఫీసు సూపరిండెంట్ గా పదోన్నతి పొందిన సందర్భమున హార్దిక శుభాకాంక్షలతో ఘనంగా సన్మానించి వీడుకోలు తెలుపుతున్న కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది.💐💐💐🎉🎊
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.