రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లాలో జిల్లా కేంద్ర సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ప్రజాసంఘాలు , ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆర్థికంగాను అన్నివేళలా జిల్లా కేంద్ర సాధన కోసం మేము కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.
జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఎం సిపిఐ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, తెలుగుదేశం పార్టీ ,జనసేన బిజెపి పార్టీల నాయకులు హాజరయ్యారు.
రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను కాకుండా వేరే అవకాశమే లేనటువంటి రాయచోటిని కేంద్రంగా ఉంచుతే మేము ఉద్యమించడానికి సంసిద్ధమని అక్కడికి వచ్చినటువంటి వక్తలు రాజకీయ పక్షాలు తెలియజేయడం జరిగింది. కార్యచరణ ప్రకటించుకొని ముస్లిం మైనార్టీ నాయకులు గల కార్యాచరణ అమలు పరుస్తామని తెలియజేశారు.

కోసం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ప్రజాసంఘాలు , ఉద్యోగ సంఘాలు
రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లాలో జిల్లా కేంద్ర సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ప్రజాసంఘాలు , ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆర్థికంగాను అన్నివేళలా జిల్లా కేంద్ర సాధన కోసం మేము కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఎం సిపిఐ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, తెలుగుదేశం పార్టీ ,జనసేన బిజెపి పార్టీల నాయకులు హాజరయ్యారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను కాకుండా వేరే అవకాశమే లేనటువంటి రాయచోటిని కేంద్రంగా ఉంచుతే మేము ఉద్యమించడానికి సంసిద్ధమని అక్కడికి వచ్చినటువంటి వక్తలు రాజకీయ పక్షాలు తెలియజేయడం జరిగింది. కార్యచరణ ప్రకటించుకొని ముస్లిం మైనార్టీ నాయకులు గల కార్యాచరణ అమలు పరుస్తామని తెలియజేశారు.

