భువనగిరి పట్టణం లో సమ్మర్ క్యాంపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ద్వారా నిర్వహించిన అండర్ 14 క్రికెట్ టౌర్నమెంట్ ముగిసింది,
క్రీడాకారులు కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన మరియు నల్లగొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా గారి సహకారం తో నిర్వహించిన అండర్ 14 క్రికెట్ లో భువనగిరి జిల్లా టీం 134/3 గా 25 రన్ ల తేడా తు గెలుపుందరు నల్లగొండ టీం 109/9 వికెట్ ల తు రెండవ స్థానం సాధించరు ఈ కార్యక్రమం లోయాదాద్రి జిల్లా SP ఆకాంక్ష యాదవ్ గారు మరియు చైర్మన్ అవైస్ చిస్తీ గారు పాల్గన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు ఈ క్యాంపు వల్ల గత 2 సంవత్సరం ల నుండి దాదాపు నల్లగొండ జిల్లా లో 12 మంది మరియు లీగ్ కు 5 మంది సెలక్ట్ స్టేట్ ప్రాబబుల్స్ కు లో ఇద్దరు సెలక్ట్ కావడం చాల సంతోషం వ్యక్తం చేసారు ప్రతిభ చూపిన యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారులు రోహిత్ క్రాంతి లక్ష్మణ్ వేణు మహేష్ లో ప్రతిభ చూపడం చాలా సంతోషం అని తెలిపారు ఈ కార్యక్రమం లో ఇంచార్జి అబోతుల కేతన్ కోచ్ సతీష్ తెలిపారు..





