Friday, 5 June 2026
  • Home  
  • ఇన్నర్ వీల్ క్లబ్ కు 10 అవార్డులు
- యాదాద్రి భువనగిరి

ఇన్నర్ వీల్ క్లబ్ కు 10 అవార్డులు

యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్నర్ వీల్ క్లబ్ కు హైదరాబాద్ బంజారాహిల్స్ జరిగిన కార్యక్రమంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా లో ఇన్నర్ విల్ క్లబ్ వివిధ విభాగాలలో చేసిన సేవలకు గాను ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ వైస్ ప్రెసిడెంట్ సరిత లునాని గారి చేతుల మీదుగా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ లావణ్య గారు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును స్వీకరించారు. ఇట్టి అవార్డు కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ స్వాతి గారు, సభ్యులు ఉమా గారు అనిత గారు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో తను ప్రెసిడెంట్ చేసి మా భువనగిరి ఇన్నర్ వీల్ క్లబ్ కు 10 అవార్డులు రావటం చాలా సంతోషం గా ఉంది అన్నారు. వివిధ విభాగాలలో యూత్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, పిల్లల హక్కుల కొరకు, స్టేటస్ ఆఫ్ ఉమెన్, ఫ్యామిలీ వెల్ఫేర్, వాటర్ అండ్ శానిటేషన్, నార్కోటిక్ డ్రగ్స్, బ్రాండింగ్, అవేర్నెస్ కార్యక్రమాలలో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినందుకుగాను ఇట్టి అవార్డులు లభించాయి.. ఇన్నర్ వీల్ క్లబ్ లావణ్య గారు మాట్లాడుతూ. క్లబ్ సభ్యులందరి సహకారంతోటి ఇట్టి ఘనమైన కార్యక్రమాలు చేశామని అవార్డులు అందుకోవడంలో సభ్యుల సహకారం గొప్పదైనదని భవిష్యత్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇట్టి అవార్డులు మాకు ప్రోత్సాహం ఇస్తాయని.. తాము పాల్గొన్న కార్యక్రమంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మాకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సభ్యులుకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి, రెడ్ క్రాస్ సొసైటీ, హ్యూమన్ రైట్స్ కమిటీ, మరియు స్వర్ణ కార సంఘం సభ్యులు అభినందించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్నర్ వీల్ క్లబ్ కు హైదరాబాద్ బంజారాహిల్స్ జరిగిన కార్యక్రమంలో..
యాదాద్రి భువనగిరి జిల్లా లో ఇన్నర్ విల్ క్లబ్ వివిధ విభాగాలలో చేసిన సేవలకు గాను ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ వైస్ ప్రెసిడెంట్ సరిత లునాని గారి చేతుల మీదుగా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ లావణ్య గారు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును స్వీకరించారు. ఇట్టి అవార్డు కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ స్వాతి గారు, సభ్యులు ఉమా గారు అనిత గారు పాల్గొన్నారు.
ఈ సంవత్సరంలో తను ప్రెసిడెంట్ చేసి మా భువనగిరి
ఇన్నర్ వీల్ క్లబ్ కు 10 అవార్డులు రావటం చాలా సంతోషం గా ఉంది అన్నారు. వివిధ విభాగాలలో యూత్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, పిల్లల హక్కుల కొరకు, స్టేటస్ ఆఫ్ ఉమెన్, ఫ్యామిలీ వెల్ఫేర్, వాటర్ అండ్ శానిటేషన్, నార్కోటిక్ డ్రగ్స్, బ్రాండింగ్, అవేర్నెస్ కార్యక్రమాలలో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినందుకుగాను ఇట్టి అవార్డులు లభించాయి..
ఇన్నర్ వీల్ క్లబ్ లావణ్య గారు మాట్లాడుతూ.
క్లబ్ సభ్యులందరి సహకారంతోటి ఇట్టి ఘనమైన కార్యక్రమాలు చేశామని అవార్డులు అందుకోవడంలో సభ్యుల సహకారం గొప్పదైనదని భవిష్యత్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇట్టి అవార్డులు మాకు ప్రోత్సాహం ఇస్తాయని.. తాము పాల్గొన్న కార్యక్రమంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మాకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సభ్యులుకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి, రెడ్ క్రాస్ సొసైటీ, హ్యూమన్ రైట్స్ కమిటీ, మరియు స్వర్ణ కార సంఘం సభ్యులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.