రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు మండలం అయ్యవారిపల్లి నందు వైస్సార్సీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మొరుసు నారాయణమ్మ తల్లి మొరుసు గంగమ్మ పెద్దకర్మకు హాజరై చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళ్లుఅర్పించి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన *వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు
ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు షఫీ,తదితరులు పాల్గొన్నారు.


