Wednesday, 1 April 2026
  • Home  
  • కృష్ణ ముకుందా మురారి
- ఎలూరు

కృష్ణ ముకుందా మురారి

కృష్ణా… ముకుందా…మురారి ఆగిరిపల్లి: శ్రీ కృష్ణాష్టమి వేడుకలను మండలంలో భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆగిరిపల్లి లోని వరాహ పుష్కరిణి వద్ద గల వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ యువసేన ఆధ్వర్యంలో కోలాటం, ఉట్టి కొట్టే కార్యక్రమం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.మంత్రి కొలుసు పార్థసారథి నెక్కలం గొల్లగూడెం, ఎస్ ఏ పేట, ఆగిరిపల్లి లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను మండలంలో భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆగిరిపల్లి లోని వరాహ పుష్కరిణి వద్ద గల వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ యువసేన ఆధ్వర్యంలో కోలాటం, ఉట్టి కొట్టే కార్యక్రమం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.మంత్రి కొలుసు పార్థసారథి నెక్కలం గొల్లగూడెం, ఎస్ ఏ పేట, ఆగిరిపల్లి లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణా… ముకుందా…మురారి
ఆగిరిపల్లి:
శ్రీ కృష్ణాష్టమి వేడుకలను మండలంలో భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆగిరిపల్లి లోని వరాహ పుష్కరిణి వద్ద గల వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ యువసేన ఆధ్వర్యంలో కోలాటం, ఉట్టి కొట్టే కార్యక్రమం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.మంత్రి కొలుసు పార్థసారథి నెక్కలం గొల్లగూడెం, ఎస్ ఏ పేట, ఆగిరిపల్లి లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.