*రేపు వాకాడు లో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు**
*కార్యక్రమం జయప్రదానికి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్ ఈ సి సభ్యులు కొడవలూరు దామోదర్ రెడ్డి గారి పిలుపు*
*దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు రేపు అనగా 8వ తేదీ బుధవారం ఉదయం 9:00 గంటలకు వాకాడు మండల కేంద్రంలోని వాకాడు అశోక్ దగ్గర డాక్టర్ వైయస్సార్ విగ్రహం వద్ద పూలమాలవేసి ఘన నివాళులర్పించిన అనంతరం పలు సేవ కార్యక్రమం జరుగును.*
*కావున వాకాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు బూత్ కన్వీనర్ లకు మరియు మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి.*
*ఇట్లు*
*రాయపు రవీంద్ర వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్*



