Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*

*అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*

*సంక్షేమ శాఖలపై మంత్రులతో సమీక్షలో, ప్రస్తుత మెస్ ఛార్జీలపై 10% పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.*

*MJP గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.500 కోట్లకు ఆమోదం.*

*హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.*

*మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత jనాణ్యమైన పౌష్టికాహారం అందుతుందని, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో సొంత ఇంటి వాతావరణం కల్పించడమే ప్రభుత్వజేజేలక్ష్యమని తెలిపిన మంత్రి సవిత.*

అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *