Monday, 23 March 2026
  • Home  
  • జేగురుపాడు లో హర్ ఘర్ తిరంగా రాలి
- తూర్పు గోదావరి

జేగురుపాడు లో హర్ ఘర్ తిరంగా రాలి

*జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ* కడియం మండలం జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి జాతీయ జెండాతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఆగస్ట్ 15 వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ,ఉపసర్పంచ్ పాతూరి రాజేష్,మాజీ ఎంపీటీసీ మర్రెడి రమేష్ జనసేన నాయకులు కర్రి చినబాబు, గ్రామ పెద్దలు, సచివాలయ,అంగనవాడీ తదితర ఉద్యోగులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

*జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ*

కడియం మండలం జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి జాతీయ జెండాతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఆగస్ట్ 15 వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ,ఉపసర్పంచ్ పాతూరి రాజేష్,మాజీ ఎంపీటీసీ మర్రెడి రమేష్ జనసేన నాయకులు కర్రి చినబాబు, గ్రామ పెద్దలు, సచివాలయ,అంగనవాడీ తదితర ఉద్యోగులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.