Tuesday, 26 May 2026
  • Home  
  • సివిల్ సప్లై కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- ఆదిలాబాదు

సివిల్ సప్లై కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు పిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలల మూమెంట్ పిబ్రవరి నెలలో పూర్తి చేయడం జరిగింది కార్మికులకు 100% వేతనాలు రాకుండా 22% వేతనాలు రావడం జరిగింది అంటే 1 నెలకూడా పూర్తిగా రాలేదు కావున తమరు దృష్టి సారించి సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి కార్మికులకు 78% 2 నెలల పైబడి పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇప్పించలని కోరారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి అతి తొందరలో కార్మికులకు వేతనాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందనీ దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సలీం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.