నంద్యాల జిల్లాలో ఆగస్టు 13న జిల్లా స్థాయి ఆమ్రావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీలు ముగిశాయి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీల్లో 12 క్రీడాంశాలకు సంబంధించి మొత్తం 322 మంది బాలబాలికలు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బహుమతులు అందించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యు.ఎన్. రాజా తెలిపారు. పోటీల నిర్వహణకు సహకరించిన అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్–2026