Tuesday, 8 September 2026
  • Home  
  • 8 మంది వితంతువులకు నూతనంగా పెన్షన్లు
- తూర్పు గోదావరి

8 మంది వితంతువులకు నూతనంగా పెన్షన్లు

పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 8 మంది లబ్ధిదారులకు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

బిక్కవోలు, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి):
బిక్కవోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 8 మంది లబ్ధిదారులకు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు.

బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.