Tuesday, 1 September 2026
  • Home  
  • నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన సహచర ఉద్యమకారులు.
- వరంగల్

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన సహచర ఉద్యమకారులు.

వరంగల్ జిల్లానర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దిగవంత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ( 31-07-2026) నాడు మరణించి నేటికి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, పెద్ది చిత్రపటానికి నివాళులర్పించిన సహచర ఉద్యమ కారులు. 2001 నుండి తెలంగాణ ఉద్యమం పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బాటలో ముందుకు నడవడం జరిగింది. గులాబీ జెండా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి మాటే ద్యేయంగా ముందుకు నడిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డిగారు.తెలంగాణఉద్యమంలోపెద్దిపోషించినపాత్రచిరస్మరణీయం నాటి బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పెద్ది అందించిన సేవలు మరువలేనిది . పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తెలంగాణ ఉద్యమానికి ఏ నాటికి తీరని లోటు.పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన జీవితం మొత్తం ఉద్యమమే ఊపిరిగా ప్రజలే కుటుంబం అని ముందుకు అని సాగాడు .ప్రజా జీవితాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, నర్సంపేట ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజల కోసం జీవితాంతం పరితపించిన నాయకుడిగా పేదల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దార్ల రమాదేవి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బైరి తిరుపతిరెడ్డి, అప్పల సుదర్శన్, రావుల సతీష్ , మచ్చిక నర్సయ్య, రామసాయం ఉపేందర్ రెడ్డి, గుంటి కిషన్, దొంగల సురేష్, మోటూరి రవి, తోట సుదర్శన్, దోనాల రవి, షేక్ ఇర్ఫాన్, మేడిద శ్రీనివాస్, మేడిద రవి, మట్లపల్లి శ్రీనివాస్, వల్లపు శ్రీనివాస్, పేరుమల్ల ప్రభాకర్ రెడ్డి, దాసరి రమేష్, బుస అశోక్, పెరుమండ్ల రవి,పల్నాటి సాంబయ్య, గండ్లోజు భాస్కర్, నల్ల రవీందర్ , వేల్పుల సురేష్, కోరే సుధాకర్, గాదె ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లానర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దిగవంత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ( 31-07-2026) నాడు మరణించి నేటికి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, పెద్ది చిత్రపటానికి నివాళులర్పించిన సహచర ఉద్యమ కారులు.
2001 నుండి తెలంగాణ ఉద్యమం పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బాటలో ముందుకు నడవడం జరిగింది.
గులాబీ జెండా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి మాటే ద్యేయంగా ముందుకు నడిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డిగారు.తెలంగాణఉద్యమంలోపెద్దిపోషించినపాత్రచిరస్మరణీయం నాటి బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పెద్ది అందించిన సేవలు మరువలేనిది .
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తెలంగాణ ఉద్యమానికి ఏ నాటికి తీరని లోటు.పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన జీవితం మొత్తం ఉద్యమమే ఊపిరిగా ప్రజలే కుటుంబం అని ముందుకు అని సాగాడు .ప్రజా జీవితాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, నర్సంపేట ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
ప్రజల కోసం జీవితాంతం పరితపించిన నాయకుడిగా పేదల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దార్ల రమాదేవి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బైరి తిరుపతిరెడ్డి, అప్పల సుదర్శన్, రావుల సతీష్ , మచ్చిక నర్సయ్య, రామసాయం ఉపేందర్ రెడ్డి, గుంటి కిషన్, దొంగల సురేష్, మోటూరి రవి, తోట సుదర్శన్, దోనాల రవి, షేక్ ఇర్ఫాన్, మేడిద శ్రీనివాస్, మేడిద రవి, మట్లపల్లి శ్రీనివాస్, వల్లపు శ్రీనివాస్, పేరుమల్ల ప్రభాకర్ రెడ్డి, దాసరి రమేష్, బుస అశోక్, పెరుమండ్ల రవి,పల్నాటి సాంబయ్య, గండ్లోజు భాస్కర్, నల్ల రవీందర్ , వేల్పుల సురేష్, కోరే సుధాకర్, గాదె ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.