Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిమ్స్ కార్మికుల ధర్నా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిమ్స్ కార్మికుల ధర్నా

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించగా సీపీఐ జిల్లా నాయకులు కుంటాల రాములు పాల్గొని మాట్లడుతూ 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ, ఏరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
  • జీవో ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సీనియార్టీ ప్రకారం పేషెంట్ కేర్ విధులు కల్పించాలని కోరారు.
  • అనసూయ, ఉమా, లక్ష్మి, శాంత బాబు, సునీత, శోభ, సారిక, కవిత తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించగా సీపీఐ జిల్లా నాయకులు కుంటాల రాములు పాల్గొని మాట్లడుతూ 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ, ఏరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. జీవో ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సీనియార్టీ ప్రకారం పేషెంట్ కేర్ విధులు కల్పించాలని కోరారు. అనసూయ, ఉమా, లక్ష్మి, శాంత బాబు, సునీత, శోభ, సారిక, కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *