Tuesday, 25 August 2026
  • Home  
  • 750 ఎకరాల బీడు భూముల సాగుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

750 ఎకరాల బీడు భూముల సాగుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టి

వెంకటాచలం మండలం పూడిపర్తిలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న 750 ఎకరాల భూములను సాగులోకి తేవడమే లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.ఇప్పటికే 230 ఎకరాలను శుభ్రం చేశామని, జలధార పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దళితులకు పంపిణీ చేసిన ఈ భూములు 45 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.