డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాటంకంగా ప్రతిరోజు కొనసాగుతున్న
లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై ఆదివారం నాటికి 1336 వ రోజుకు చేరుకుంది.అన్నదాత కురంగేశ్వర లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ బిళ్ళకుర్తి జయ వివేక రెడ్డి( కెనడా)పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య లయన్ సత్య పావని,కుమార్తె నిర్విలాశ్రీత ,తాతయ్య, నానమ్మ లయన్ శ్రీనివాసరెడ్డి ,విజయ లావణ్యచే అభాగ్యులకు భోజనములు, మజా డ్రింక్స్ ఏర్పాటు చేశారు.వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు , వీరి సేవా దృక్పథానికి,లయన్ వివేక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సభ్యులు ప్రత్యేక శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియజేశారు.

1336వ రోజుకు చేరిన లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మర్పన్ లయన్స్ ఉచిత భోజన పథకం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాటంకంగా ప్రతిరోజు కొనసాగుతున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై ఆదివారం నాటికి 1336 వ రోజుకు చేరుకుంది.అన్నదాత కురంగేశ్వర లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ బిళ్ళకుర్తి జయ వివేక రెడ్డి( కెనడా)పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య లయన్ సత్య పావని,కుమార్తె నిర్విలాశ్రీత ,తాతయ్య, నానమ్మ లయన్ శ్రీనివాసరెడ్డి ,విజయ లావణ్యచే అభాగ్యులకు భోజనములు, మజా డ్రింక్స్ ఏర్పాటు చేశారు.వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు , వీరి సేవా దృక్పథానికి,లయన్ వివేక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సభ్యులు ప్రత్యేక శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియజేశారు.

