డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మార్కెట్ ప్రాంతం, కత్తిమాండా లక్కవరం మరియు బట్టెలంక ప్రాంతాలలోహెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ పై గొర్రెల కృష్ణ బుర్రకథ బృందంచే అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. దిశా,జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ మరియు చేంజెస్ సి ఎస్ సి దిశా లింక్ వర్కర్స్ అమలాపురం సంయుక్త ఆదర్యంలో హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశా, జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, లింక్ వర్కర్స్ మరియు చేంజెస్ స్వచ్చంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐ ఈ సి కాంపెయిన్ లో భాగంగా హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై, క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగముగా హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఏ విధంగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం 2017,ఏ ఆర్ టి మందులు,ఏపీ సాక్స్ యాప్,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ ,అలానే చెడు వ్యసనాలకు, డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు చెబుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ టి ఐ ప్రాజెక్ట్ మేనేజర్ జి శ్రీను సంస్థ సిబ్బంది ఔట్రీచ్ వర్కర్ కుంచె శ్రీనివాస్ పీర్ ఎడ్యుకేటర్ వై. షణ్ముఖ్, చేంజెస్ కేర్ అండ్ సపోర్ట్ సిబ్బంది రాజ్యలష్మి దిశా లింక్ వర్కర్స్ సిబ్బంది దొంగ లక్ష్మి కుమారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రకథ బృందంచే హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన