Sunday, 6 September 2026
  • Home  
  • వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా పున్నమి న్యూస్
- ఎన్ టి ఆర్ జిల్లా

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా పున్నమి న్యూస్

*వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా* తిరుమల, (సెప్టెంబర్ 5):- *తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు దేవినేని ఉమా తెలిపారు.*

*వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా*

తిరుమల, (సెప్టెంబర్ 5):-

*తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు దేవినేని ఉమా తెలిపారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.