1994 బ్యాచ్ IPS అధికారి మహేష్ కుమార్ అగర్వాల్ తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా బాధ్యతలు స్వీకరించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళలు మరియు పిల్లలపై నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. దాదాపు పది నెలల తర్వాత రాష్ట్రానికి రెగ్యులర్ డీజీపీ లభించారు.

- News
తమిళనాడుకు కొత్త డీజీపీగా మహేష్ కుమార్ అగర్వాల్