తమిళనాడు BJP మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. త్వరలో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి దానిని ప్రాంతీయ రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- News
అన్నామలై BJPకి రాజీనామా – కొత్త రాజకీయ ఉద్యమానికి సంకేతాలు