Sunday, 30 August 2026
  • Home  
  • 1327వ రోజుకు చేరుకున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత భోజన పథకం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

1327వ రోజుకు చేరుకున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత భోజన పథకం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగుతున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై శుక్రవారం నాటికి 1327 వ రోజుకు చేరుకుంది. అన్నదాత తాళ్ళరేవు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు లయన్ సామ వెంకట సూర్య భగవాన్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా భార్య నళిని, కుమార్తెలు, అల్లుళ్ళు డాక్టర్ నిషిత , డాక్టర్ విశాల్ దీప్, నాగ నైమిషా, నాగ రాహుల్ చే అభాగ్యులకు భోజనములు, డ్రింక్స్ ఏర్పాటు చేశారు. వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు, వీరి సేవా దృక్పథానికి , లయన్ భగవాన్ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సభ్యులు ప్రత్యేక శుభ అభినందనలు, శుభ ఆశీస్సులు తెలియజేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగుతున్న
లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై శుక్రవారం నాటికి 1327 వ రోజుకు చేరుకుంది. అన్నదాత తాళ్ళరేవు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు లయన్ సామ వెంకట సూర్య భగవాన్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా భార్య నళిని, కుమార్తెలు, అల్లుళ్ళు డాక్టర్ నిషిత , డాక్టర్ విశాల్ దీప్, నాగ నైమిషా, నాగ రాహుల్ చే అభాగ్యులకు భోజనములు, డ్రింక్స్ ఏర్పాటు చేశారు. వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు, వీరి సేవా దృక్పథానికి , లయన్ భగవాన్ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సభ్యులు ప్రత్యేక శుభ అభినందనలు, శుభ ఆశీస్సులు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.