🎉 తిరుపతి జిల్లా వరదయ్య పాళెం మండలం బత్తలవల్లం గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఘనంగా ప్రారంభించిన సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు.
👏 ఈ సందర్భంగా బత్తలవల్లం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అభిమానులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. 💐
🤝 కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు.
🏥 గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 🙏
💛 ప్రజా ఆరోగ్యం – ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు! 💛


