Wednesday, 26 August 2026
  • Home  
  • హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అప్రమత్తంగా ఉండాలి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అప్రమత్తంగా ఉండాలి

కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో కాకతీయ జూనియర్ కళాశాలలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పాఠశాలల్లో మరియు కళాశాలలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్, కౌమార గర్బాలు, బాల్యవివాహాలు, భద్రత చట్టాలు, లింగ ఆధారిత హింస మరియు పునరుత్పత్తి ఆరోగ్యంపై వకృత్వ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులచే వకృత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాకతీయ జూనియర్ కళాశాల ఫ్యాకల్టీ, బీమాభాయి మహిళా మండలి ప్రోగ్రాం డాక్యుమెంటేషన్ కోఆర్డినేటర్ పిఎస్ ఆర్ కనకాంబరం,మండల లెవెల్ ఇంప్లిమెంటర్లు జి రామయ్య శెట్టి,డి అర్జునరావు,కే శివ శంకర్,కమ్యూనిటీ ఆర్గనైజర్లు వి అనితాకుమారి, సత్యనారాయణమ్మ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.