నందమూరి హరికృష్ణ 8వ వర్ధంతిని పురస్కరించుకుని ఖమ్మంలో ఆయన అభిమానులు, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం బాలయ్యగా అభిమానుల్లో గుర్తింపు పొందిన నల్లమల్ల రంజిత్ హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సినీ, రాజకీయ రంగాల్లో అందించిన సేవలను స్మరించుకున్నారు. హరికృష్ణ ఆశయాలు, సిద్ధాంతాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రంజిత్ పేర్కొన్నారు.

హరికృష్ణ 8వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు