డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఆదేశాల మేరకు నగరంలోని స్పా/ మసాజ్ కేంద్రాలలో గంజాయి, మాదక ద్రవ్యాలు వినియోగం మరియు ఇతర అసాంఘిక చర్యల నిర్మూలన దృష్ట్యా ఈ రోజు 121 కేంద్రాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి, ఈ క్రమంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో మియామి ఆయుర్వేదిక్ థాయ్ స్పాలో తనిఖీలు నిర్వహించగా, 04 మంది బాధిత అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి, స్పా సెంటర్ లో 03 వ్యక్తులను మరియు 04 మంది బాధిత అమ్మాయిలను అదుపులోకి తీసుకొని, తదుపరి చర్యల నిమిత్తం గాజువాక పోలీసులకు అప్పగించడమైనది.

స్పా/ మసాజ్ సెంటర్ల పై విశాఖ నగర పోలీస్ మెరుపు దాడులు.