Sunday, 23 August 2026
  • Home  
  • సూర్య దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నయం.ఎల్.ఏ.
- తూర్పు గోదావరి

సూర్య దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నయం.ఎల్.ఏ.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో నూతనంగా నిర్మించే సూర్య దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు,ఈ సందర్భంగా యం.ఎల్.ఏ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తీ తత్వాన్ని అలవర్చుకోవాలి అని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సిద్దా దుర్గా ప్రసాద్ తదితర ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో నూతనంగా నిర్మించే సూర్య దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు,ఈ సందర్భంగా యం.ఎల్.ఏ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తీ తత్వాన్ని అలవర్చుకోవాలి అని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సిద్దా దుర్గా ప్రసాద్ తదితర ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.