Friday, 10 July 2026
  • Home  
  • *ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫామ్‌ ఫిల్ చేసే అవకాశం*
- News

*ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫామ్‌ ఫిల్ చేసే అవకాశం*

*ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫామ్‌ ఫిల్ చేసే అవకాశం* *ఆంధ్రప్రదేశ్ :* రాష్ట్రంలో SIR ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్‌లను ఫిల్ చేసి ఈ నెల 14లోగా BLOకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు 73.91 శాతం ఓటర్లు ఎన్యూమరేషన్ డాక్యుమెంట్లు డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. https://voters.eci.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చు. గడువులోగా దరఖాస్తు చేయకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది.

*ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫామ్‌ ఫిల్ చేసే అవకాశం*

*ఆంధ్రప్రదేశ్ :*

రాష్ట్రంలో SIR ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్‌లను ఫిల్ చేసి ఈ నెల 14లోగా BLOకు దరఖాస్తు చేసుకోవాలి.

ఇప్పటివరకు 73.91 శాతం ఓటర్లు ఎన్యూమరేషన్ డాక్యుమెంట్లు డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

https://voters.eci.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చు.

గడువులోగా దరఖాస్తు చేయకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.