Friday, 10 July 2026
  • Home  
  • చంద్రబాబుతో మాలెపాటిలోకేష్ భేటీ ఉజ్వల భవిష్యత్తు పై హామీ
- ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో మాలెపాటిలోకేష్ భేటీ ఉజ్వల భవిష్యత్తు పై హామీ

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి) శుక్రవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని దగదర్తి యువ నేత మాలెపాటి లోకేష్ కలిశారు.ఈ సందర్భంగా బాబు కుటుంబ క్షేమ సమాచారాలను విచారించారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్న విషయం లోకేష్ వివరించగా, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలను బాబు సూచించారు. తెలుగుదేశం కోసం తండ్రి సుబ్బానాయుడు, కుటుంబ సభ్యులు చేసిన సేవలు తమ దృష్టిలో ఉన్నాయని ఎలాంటి ఆందోళన వద్దని బాబు హామీ ఇచ్చారు. కష్టపడితే పార్టీలో భవిష్యత్తు ఉంటుందని ఎప్పుడూ కష్టాలు ఉండవని మాలెపాటి కుటుంబం తన కుటుంబంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపద్యంలో లోకేష్ జరుగుతున్న పరిణామాలు పరిస్థితులను బాబుకు నివేదిక రూపంలో అందించారు .ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి, లోకేష్ దృష్టి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు ని అని చంద్రబాబు సూచించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు లోకేష్ తో మాట్లాడిన ఆంతరంగిక సమాచారం బహిర్గతం కాలేదు.

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి)
శుక్రవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని దగదర్తి యువ నేత మాలెపాటి లోకేష్ కలిశారు.ఈ సందర్భంగా బాబు కుటుంబ క్షేమ సమాచారాలను విచారించారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్న విషయం లోకేష్ వివరించగా, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలను బాబు సూచించారు. తెలుగుదేశం కోసం తండ్రి సుబ్బానాయుడు, కుటుంబ సభ్యులు చేసిన సేవలు తమ దృష్టిలో ఉన్నాయని ఎలాంటి ఆందోళన వద్దని బాబు హామీ ఇచ్చారు. కష్టపడితే పార్టీలో భవిష్యత్తు ఉంటుందని ఎప్పుడూ కష్టాలు ఉండవని మాలెపాటి కుటుంబం తన కుటుంబంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపద్యంలో లోకేష్ జరుగుతున్న పరిణామాలు పరిస్థితులను బాబుకు నివేదిక రూపంలో అందించారు .ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి, లోకేష్ దృష్టి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు ని అని చంద్రబాబు సూచించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు లోకేష్ తో మాట్లాడిన ఆంతరంగిక సమాచారం బహిర్గతం కాలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.